HBD Sourav Ganguly: దాదాకు 50 ఏళ్లు! 'నా కెప్టెన్'కు హ్యాప్తీ బర్త్డే అంటున్న క్రికెటర్లు!
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు. జీవిత ప్రయాణంలో అర్ధశతకం అందుకున్న దాదాకు ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అతడి ఘనతల్ని గుర్తు చేసుకుంటున్నారు. 2001-02 బోర్డర్‌ గావస్కర్ ట్రోఫీలో అతడు జట్టును నడిపించిన తీరు ప్రశంసనీయమని అంటున్నారు. 2003లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ రన్నరప్‌గా నిలిచిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. 'హ్యాపీ బర్త్‌డే దాదా! నువ్వో గొప్ప మిత్రుడివి, ప్రభావం చూపే కెప్టెన్‌వి, ప్రతి కుర్రాడు నిన్ను చూసి నేర్చుకొనేలా చేసిన సీనియర్‌వి. ఈ ఏడాదంతా నీకు బాగుండాలి' అని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశాడు. Happy Birthday Dada! You’ve been a great friend, an impactful captain and a senior any youngster would want to learn from.Wishing you good health and happiness on your special day
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు. జీవిత ప్రయాణంలో అర్ధశతకం అందుకున్న దాదాకు ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అతడి ఘనతల్ని గుర్తు చేసుకుంటున్నారు. 2001-02 బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అతడు జట్టును నడిపించిన తీరు ప్రశంసనీయమని అంటున్నారు. 2003లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ రన్నరప్గా నిలిచిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.
'హ్యాపీ బర్త్డే దాదా! నువ్వో గొప్ప మిత్రుడివి, ప్రభావం చూపే కెప్టెన్వి, ప్రతి కుర్రాడు నిన్ను చూసి నేర్చుకొనేలా చేసిన సీనియర్వి. ఈ ఏడాదంతా నీకు బాగుండాలి' అని టీమ్ఇండియా ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.
Happy Birthday Dada! You’ve been a great friend, an impactful captain and a senior any youngster would want to learn from.
Wishing you good health and happiness on your special day