IND Vs ENG 2nd T20I Toss: టాస్ గెలిచిన ఇంగ్లండ్ - బ్యాటింగ్ మనదే!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్‌లో ఛేజ్ చేయలేకపోయినా ఈసారి లక్ష్యాన్ని ఛేదింగలమన్న నమ్మడంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయడమే ఇంగ్లండ్ లక్ష్యం. మొదటి టీ20లో విజయంతో టీమిండియా కాన్పిడెంట్‌గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇషాన్ కిషన్ జట్టులో లేడు కాబట్టి రోహిత్‌తో కలిసి విరాట్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇంగ్లండ్ తుదిజట్టుజేసన్ రాయ్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియాం లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లే, రిచర్డ్ గ్లీసన్, మాథ్యూ పార్కిన్సన్ టీమిండియా తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్లో ఛేజ్ చేయలేకపోయినా ఈసారి లక్ష్యాన్ని ఛేదింగలమన్న నమ్మడంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయడమే ఇంగ్లండ్ లక్ష్యం. మొదటి టీ20లో విజయంతో టీమిండియా కాన్పిడెంట్గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇషాన్ కిషన్ జట్టులో లేడు కాబట్టి రోహిత్తో కలిసి విరాట్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ తుదిజట్టు
జేసన్ రాయ్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియాం లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లే, రిచర్డ్ గ్లీసన్, మాథ్యూ పార్కిన్సన్
టీమిండియా తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
View this post on Instagram
View this post on Instagram