JOBS : మిధానీలో ఉద్యోగాల భర్తీ

సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. అసోసియేట్లు పోస్టులకు సంబంధించి 60శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. The post JOBS : మిధానీలో ఉద్యోగాల భర్తీ appeared first on 10TV.

JOBS : మిధానీలో ఉద్యోగాల భర్తీ

Midhani

JOBS : భారత ప్రభుత్వ రంగానికి చెందిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ ఖాళీలు 3, అసోసియేట్లు 3 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. అసోసియేట్లు పోస్టులకు సంబంధించి 60శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి.

అభ్యర్ధుల ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన చిరునామా ; మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 8, ఐఎంటీ ఎంట్రన్స్ రోడ్, సెక్టర్ 30ఏ, ఇండస్ట్రియల్ మోడల్ టౌన్ షిప్, రోహ్ తక్ , హరియాణ-124001, ఇంటర్వ్యూలు జులై 21,22,23, 2022న జరుగుతాయి. పూర్తి వివరాలకు https://midhani-india.in/ పరిశీలించగలరు.

 

The post JOBS : మిధానీలో ఉద్యోగాల భర్తీ appeared first on 10TV.