Sri Lanka Crisis: శ్రీలంక ప్రధాని విక్రమసింఘే రాజీనామా - అన్ని పార్టీలతో కలిపి ప్రభుత్వం !

Sri Lanka Crisis: శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ప్రజలు ఒక్క సారిగా తిరుగుబాటు చేయడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పారిపోవాల్సి వచ్చింది. అధ్యక్ష భవనంలోకి దూసుకు వచ్చిన ప్రజలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దేశంలోని ప్రముఖులంతా ప్రజలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేశారు.  అన్ని పార్టీల నేతలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన రాజకీయ నేతలకు సందేశం పంపారు. తన రాజీనామా విషయాన్న విక్రమ సింఘే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  To ensure the continuation of the Government including the safety of all citizens I accept the best recommendation of the Party Leaders today, to make way for an All-Party Government. To facilitate this I will resign as Prime Minister. — Ranil Wickremesinghe (@RW_UNP) July 9, 2022 ✊

Sri Lanka Crisis:  శ్రీలంక ప్రధాని విక్రమసింఘే రాజీనామా - అన్ని పార్టీలతో కలిపి ప్రభుత్వం !

Sri Lanka Crisis: శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ప్రజలు ఒక్క సారిగా తిరుగుబాటు చేయడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పారిపోవాల్సి వచ్చింది. అధ్యక్ష భవనంలోకి దూసుకు వచ్చిన ప్రజలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దేశంలోని ప్రముఖులంతా ప్రజలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేశారు.  అన్ని పార్టీల నేతలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన రాజకీయ నేతలకు సందేశం పంపారు. తన రాజీనామా విషయాన్న విక్రమ సింఘే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.