Viral Photo: మీ కళ్లు ఎంత షార్ప్.? ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరు నెక్స్ట్ లెవల్ అంతే!

ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్‌కు కొదవ ఉండదు...

Viral Photo: మీ కళ్లు ఎంత షార్ప్.? ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరు నెక్స్ట్ లెవల్ అంతే!
Spot The Snake

ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్‌కు కొదవ ఉండదు. అయితే ఫన్‌తో పాటు మెదడుకు పదును పెట్టాలంటే.. ఫోటో పజిల్సే సరైన ఆప్షన్. ఇప్పటివరకు చాలామంది సండే బుక్స్‌లో వచ్చే పజిల్స్, సుడోకోలను ఏదొక టైంలో సాల్వ్ చేసి ఉంటారు. అయితే అవన్నీ ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. వీటిని అంత ఈజీగా సాల్వ్ చేయలేరండీ.. మీ బుర్రను తికమక పెట్టేస్తాయి. అంతేకాదు మీ కళ్ళను కూడా మోసం చేస్తాయి. సమాధానం కనిపెట్టలేక బుర్ర హీటెక్కిపోతది. ఇక సవాళ్లను తరచూ సాల్వ్ చేసే మేధావులను సైతం ఈ ఫోటో పజిల్స్ పప్పులో కాలేసేలా చేస్తాయి. మరి లేట్ ఎందుకు తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అడవిలో గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కలను చూపిస్తున్న ఈ ఫోటోలో ఓ పాము దాగుంది. పడగ విప్పి బుసలు కొడుతోంది. దాన్ని కనిపెట్టడం కష్టమే. లేట్ ఎందుకు మీరూ ఓసారి ట్రై చేయండి.. మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లయితే.. మీరు ఈజీగా కనిపెట్టేయగలరు. ఒకేవల గుర్తించలేకపొతే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి..