Viral Video: కాల్చినా కరగని ఐస్‌క్రీమ్- చైనాలో అంతేనంటున్న నెటిజన్లు

యూట్యూబ్‌లో ఓ ఐస్‌క్రీమ్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఐస్‌క్రీమ్‌ను కరిగించే ఈ వీడియో నెటిజన్లు తెగ షేర్‌లు చేస్తున్నారు. లైటర్‌తో ఐస్‌క్రీమ్‌ను కాల్చుతున్నా కరగడం లేదని ఆ వీడియోలో ప్రయోగం చేసి చూపించారు. దీనికి అందులో వాడే రసాయనాలే కారణమంటూ నెటిన్లు కామెంట్స్ చేస్తున్నారు.  హీర్మేస్‌ ఆఫ్‌ ఐస్‌క్రీమ్ అనే పిలిచే చిసెక్రియా ఐస్ క్రీం ఐస్‌క్రీమ్‌ చూపించి లైటర్‌తో కాలుస్తున్నట్టు వీడియో చూపించారు. ఎంతసేపు కాల్చినా కూడా ఆ ఐస్‌క్రీం మాత్రం కరగలేదు. ప్రాణాంతకమైన కెమికల్స్ వాడినందున ఈ ఐస్‌క్రీమ్‌ వేడి చేసినా కరగడం లేదంటున్నారు నెటిజన్లు.  ఆ ఐస్‌క్రీమ్‌ను 31 డిగ్రీల సెల్సీయస్‌ వద్ద మండించారు. ఇలా సుమారు గంటపాటు ఈ ప్రయోగం చేశారు.  అయనా ఐస్‌క్రీం కరగలేదు. దీంతో కంపెనీపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎలాంటి కాంపెనెంట్స్ వాడుతున్నారు అంటు నిలదీస్తున్నారు.  ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ఐస్‌క్రీం తయారు చేసిన కంపెనీ కూడా దీనిపై రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నేషల్‌ ఫుడ్‌ సేఫ్టీ రూల్స్ ప్రకారమే ఐస్‌క్రీం తయారు చేశామని వివరణ ఇచ్చింది. ఐస్‌క్రీం నాణ్యత చెప్పడానికి ఉడకబెట్టడం, ఎండబెట్టడం, వేడి చేయడం ద్వారానే చెప్పలేమంటోంది. నాణ్యత పరీక్షకు ఇదే ప్రామాణికం కాదని అభిప్రాయపడింది. ఓ సీనియర్ ఫుడ్‌ ఇన్స్పెక్టర్‌ కూడా స్పందిస్తూ... ఐస్‌క్రీమ్ థిక్‌గా తయారు చేయడానికి ఉపయోగించే కాంపొనెంట్స్‌ సురక్షితమైనవేనంటూ చెప్పారని ఏఎఫ్‌పీ రిపోర్ట్ చేసింది.  Also Read: శిక్షణ పొందిన పైలెట్‌ అతను, కానీ జొమాటో డెలివరీ బాయ్‌గా మారిపోయాడు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు Also Read: చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్, ప్రియురాలికి దన్నం పెట్టొచ్చు! Also Read: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే అంత ఖరీదా? అంటే కూపన్ల ఆఫర్ హంబక్కేనా? తేడా చూడండి!

Viral Video: కాల్చినా కరగని ఐస్‌క్రీమ్- చైనాలో అంతేనంటున్న నెటిజన్లు

యూట్యూబ్‌లో ఓ ఐస్‌క్రీమ్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఐస్‌క్రీమ్‌ను కరిగించే ఈ వీడియో నెటిజన్లు తెగ షేర్‌లు చేస్తున్నారు. లైటర్‌తో ఐస్‌క్రీమ్‌ను కాల్చుతున్నా కరగడం లేదని ఆ వీడియోలో ప్రయోగం చేసి చూపించారు. దీనికి అందులో వాడే రసాయనాలే కారణమంటూ నెటిన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

హీర్మేస్‌ ఆఫ్‌ ఐస్‌క్రీమ్ అనే పిలిచే చిసెక్రియా ఐస్ క్రీం ఐస్‌క్రీమ్‌ చూపించి లైటర్‌తో కాలుస్తున్నట్టు వీడియో చూపించారు. ఎంతసేపు కాల్చినా కూడా ఆ ఐస్‌క్రీం మాత్రం కరగలేదు. ప్రాణాంతకమైన కెమికల్స్ వాడినందున ఈ ఐస్‌క్రీమ్‌ వేడి చేసినా కరగడం లేదంటున్నారు నెటిజన్లు. 
 
ఆ ఐస్‌క్రీమ్‌ను 31 డిగ్రీల సెల్సీయస్‌ వద్ద మండించారు. ఇలా సుమారు గంటపాటు ఈ ప్రయోగం చేశారు.  అయనా ఐస్‌క్రీం కరగలేదు. దీంతో కంపెనీపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎలాంటి కాంపెనెంట్స్ వాడుతున్నారు అంటు నిలదీస్తున్నారు. 

ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ఐస్‌క్రీం తయారు చేసిన కంపెనీ కూడా దీనిపై రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నేషల్‌ ఫుడ్‌ సేఫ్టీ రూల్స్ ప్రకారమే ఐస్‌క్రీం తయారు చేశామని వివరణ ఇచ్చింది. ఐస్‌క్రీం నాణ్యత చెప్పడానికి ఉడకబెట్టడం, ఎండబెట్టడం, వేడి చేయడం ద్వారానే చెప్పలేమంటోంది. నాణ్యత పరీక్షకు ఇదే ప్రామాణికం కాదని అభిప్రాయపడింది. ఓ సీనియర్ ఫుడ్‌ ఇన్స్పెక్టర్‌ కూడా స్పందిస్తూ... ఐస్‌క్రీమ్ థిక్‌గా తయారు చేయడానికి ఉపయోగించే కాంపొనెంట్స్‌ సురక్షితమైనవేనంటూ చెప్పారని ఏఎఫ్‌పీ రిపోర్ట్ చేసింది. 

Also Read: శిక్షణ పొందిన పైలెట్‌ అతను, కానీ జొమాటో డెలివరీ బాయ్‌గా మారిపోయాడు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Also Read: చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్, ప్రియురాలికి దన్నం పెట్టొచ్చు!

Also Read: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే అంత ఖరీదా? అంటే కూపన్ల ఆఫర్ హంబక్కేనా? తేడా చూడండి!