మాంసాహార తినే మొక్కలను చూశారా !! వేటిని తింటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే !!

కొన్ని మొక్కలు వేటాడతాయని మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. ఇటీవల, శాస్త్రవేత్తలు వేటాడే మాంసాహార మొక్కలను కనుగొన్నారు. ఇవి కీటకాలు, సాలెపురుగులు లేదా ఇతర చిన్న జీవులను వేటాడి, తింటుంటాయి. కొన్నిసార్లు అవి నేల పోషకాల సాయంతో మనుగడ సాగించినా కీటకాలను మాత్రం ఇష్టపడి తినేస్తుంటాయంట. ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపంలో శాస్త్రవేత్తలు ఈ మొక్కను కనుగొన్నారు. తొలిసారిగా ఇలాంటి జాతిని కనుగొన్నారు. దీని శాస్త్రీయ నామం Nepenthes pudica. దీన్ని పిచ్చర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. చెక్ రిపబ్లిక్‌లోని పాలకీ యూనివర్శిటీ వృక్షశాస్త్రజ్ఞుడు మార్టిన్ డానక్, ఈ మొక్క ఒక కాడ ఆకారంలో పురుగుల చుట్టూ ఉచ్చు బిగుస్తుందని తెలియజేశారు. పిచర్ వంటి ఇతర మొక్కలను కూడా అదే ప్రాంతంలో ఆయన కనుగొన్నారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Viral Video: చెప్పులు వేసుకుని మరీ.. దొంగతనం చేస్తున్న పిల్లి రంగులు మార్చుకున్న ఆక్టోపస్‌ను మీరెప్పుడైన చూశారా ?? నౌకలో చిక్కుకున్న విదేశీయులు.. 22మంది రక్షించిన కోస్ట్‌ గార్డ్‌

మాంసాహార తినే మొక్కలను చూశారా !! వేటిని తింటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే !!
Plants Lurks

కొన్ని మొక్కలు వేటాడతాయని మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. ఇటీవల, శాస్త్రవేత్తలు వేటాడే మాంసాహార మొక్కలను కనుగొన్నారు. ఇవి కీటకాలు, సాలెపురుగులు లేదా ఇతర చిన్న జీవులను వేటాడి, తింటుంటాయి. కొన్నిసార్లు అవి నేల పోషకాల సాయంతో మనుగడ సాగించినా కీటకాలను మాత్రం ఇష్టపడి తినేస్తుంటాయంట. ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపంలో శాస్త్రవేత్తలు ఈ మొక్కను కనుగొన్నారు. తొలిసారిగా ఇలాంటి జాతిని కనుగొన్నారు. దీని శాస్త్రీయ నామం Nepenthes pudica. దీన్ని పిచ్చర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. చెక్ రిపబ్లిక్‌లోని పాలకీ యూనివర్శిటీ వృక్షశాస్త్రజ్ఞుడు మార్టిన్ డానక్, ఈ మొక్క ఒక కాడ ఆకారంలో పురుగుల చుట్టూ ఉచ్చు బిగుస్తుందని తెలియజేశారు. పిచర్ వంటి ఇతర మొక్కలను కూడా అదే ప్రాంతంలో ఆయన కనుగొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: చెప్పులు వేసుకుని మరీ.. దొంగతనం చేస్తున్న పిల్లి

రంగులు మార్చుకున్న ఆక్టోపస్‌ను మీరెప్పుడైన చూశారా ??

నౌకలో చిక్కుకున్న విదేశీయులు.. 22మంది రక్షించిన కోస్ట్‌ గార్డ్‌