Nayanthara Vignesh Wedding Unseen Pics: రజనీ ఆత్మీయత, న‌య‌న్‌కు షారుఖ్ కౌగిలింత - ఫోటోలు షేర్ చేసిన భర్త

సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా రోజుల ప్రేమ ప్రయాణం తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జూన్ 9న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నేటికి పెళ్ళై నెల. అందుకని, కొన్ని పెళ్లి ఫోటోలను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు (wikinayan wedding unseen photos). నయన్, విఘ్నేష్ పెళ్లికి హాజరైన ప్రముఖుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ దర్శకులు మణిరత్నం, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉన్నారు. పెళ్లిలో నూతన వధూవరులకు వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేసిన ఫోటోలు విఘ్నేష్ శివన్ షేర్ చేశారు (Nayanthara Wedding Anniversary One Month Special).  Also Read : కొత్త కారు కొన్న 'జబర్దస్త్' వర్ష - రేటు ఎంతో తెలిస్తే షాక్ గ్యారెంటీ రజనీకాంత్‌కు విఘ్నేష్ శివన్ వీరాభిమాని. ఆయనతో నయనతార 'చంద్రముఖి', 'దర్బార్', 'పెద్దన్న' సినిమాలు చేశారు. 'శివాజీ', 'కథానాయకుడు' సినిమాల్లో ప్రత్యేక గీతాలు చేశారు. ప్రస్తుతం హిందీలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న 'జవాన్'లో నయన్ కథానాయిక.  Also Read : 'కెజియఫ్'లో బానిసల్లా, కుక్కల్లా చూస్తే ఎవరుంటారు? 'హైపర్' ఆది కూడా మానేస్తున్నాడు - 'జబర్దస్త్'పై 'కిరాక్' ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్           View this post on Instagram                       A post shared by Vignesh Shivan (@wikkiofficial)           View this post on Instagram                       A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Nayanthara Vignesh Wedding Unseen Pics: రజనీ ఆత్మీయత, న‌య‌న్‌కు షారుఖ్ కౌగిలింత - ఫోటోలు షేర్ చేసిన భర్త

సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా రోజుల ప్రేమ ప్రయాణం తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జూన్ 9న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నేటికి పెళ్ళై నెల. అందుకని, కొన్ని పెళ్లి ఫోటోలను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు (wikinayan wedding unseen photos).

నయన్, విఘ్నేష్ పెళ్లికి హాజరైన ప్రముఖుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ దర్శకులు మణిరత్నం, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉన్నారు. పెళ్లిలో నూతన వధూవరులకు వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేసిన ఫోటోలు విఘ్నేష్ శివన్ షేర్ చేశారు (Nayanthara Wedding Anniversary One Month Special). 

Also Read : కొత్త కారు కొన్న 'జబర్దస్త్' వర్ష - రేటు ఎంతో తెలిస్తే షాక్ గ్యారెంటీ

రజనీకాంత్‌కు విఘ్నేష్ శివన్ వీరాభిమాని. ఆయనతో నయనతార 'చంద్రముఖి', 'దర్బార్', 'పెద్దన్న' సినిమాలు చేశారు. 'శివాజీ', 'కథానాయకుడు' సినిమాల్లో ప్రత్యేక గీతాలు చేశారు. ప్రస్తుతం హిందీలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న 'జవాన్'లో నయన్ కథానాయిక. 

Also Read : 'కెజియఫ్'లో బానిసల్లా, కుక్కల్లా చూస్తే ఎవరుంటారు? 'హైపర్' ఆది కూడా మానేస్తున్నాడు - 'జబర్దస్త్'పై 'కిరాక్' ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)