Viral Video : కండలు పెరగడానికి సింపుల్ ఎక్సర్సైజ్ - దీని గురించి ఇప్పటి వరకూ మీరు చూసి ఉండరు !
Viral Video : కాళ్లు , చేతులు రెండూ నేలకు అనించి నడిస్తే ఎంట్రా కుక్కలా నడుస్తున్నావు అంటారు. కానీ ఆ యువకుడు అలా నడవడాన్ని గొప్పగా చేస్తున్నాడు. అంతే కాదు తన ఫిట్నెస్‌కు అదే కారణం అంటున్నాడు. అమెరికాకు చెందిన ఈ వ్యక్తి చాలా ఫిట్‌గా ఉంటాడు. క్తి ప్ర‌తిరోజూ పార్కులో ఓ అర‌గంటసేపు కుక్క‌లా ప‌రుగెడుతున్నాడు. ఇలా ఎందుకు ప‌రిగెడుతున్నావ్ ? అని అడిగితే.. అదే నా ఫిట్‌నెస్ సీక్రెట్ అని చెబుతున్నాడు జిమ్ చేసేవాళ్లంద‌రూ దీన్ని ఓసారి ట్రై చేయాల‌ని కూడా స‌ల‌హా ఇస్తున్నాడు. ఇత‌డు కుక్క‌లా పార్కులో ప‌రుగెడుతున్న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.యూఎస్‌కు చెందిన 31 ఏళ్ల‌ న‌థానియ‌ల్ ప్ర‌ముఖ‌ ఫిటెనెస్ కోచ్‌. గ‌తేడాది నుంచి పార్కులో ఇలాగే పరుగులు పెడుతున్నాడు. మొద‌ట నిమిషంతో ప్రారంభించి, ప్ర‌తిరోజూ ఒక నిమిషం పెంచుకుంటూ పోయాడు. ఇలా నెల చివ‌ర్లో అత‌డి డాగ్ వాక్‌ 30 నిమిషాల‌కు చేరుకుంది. అప్ప‌టినుంచి ప్ర‌తిరోజూ అరంగ‌ట ప‌రుగెడుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. హై ఇంటెన్సిటీ వర్కవుట్ల‌ సమయంలో తాను కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డానని, ఈ డాగ్ స్టైల్ వాక్ వ‌ల్ల బలం, సామ‌ర్థ్యం పెరిగాయ‌ని చెబుతున్నాడు. ఇది తన చేతులకు లో ఇంటెన్సిటీ వ‌ర్కౌట్ అని అంటున్నాడు. View this post on Instagram A post shared by Nathaniel Nolan (@annualnathaniel) అయితే ధామస్‌గా ప్రయత్నించడం అందరికీ సాధ్యం కాదు. దానికీ ముందుగా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే వంగి రెండు చేతులు నేలకు అనించి నడవడం అంత తేలిక కాదు మరి
Viral Video : కాళ్లు , చేతులు రెండూ నేలకు అనించి నడిస్తే ఎంట్రా కుక్కలా నడుస్తున్నావు అంటారు. కానీ ఆ యువకుడు అలా నడవడాన్ని గొప్పగా చేస్తున్నాడు. అంతే కాదు తన ఫిట్నెస్కు అదే కారణం అంటున్నాడు. అమెరికాకు చెందిన ఈ వ్యక్తి చాలా ఫిట్గా ఉంటాడు. క్తి ప్రతిరోజూ పార్కులో ఓ అరగంటసేపు కుక్కలా పరుగెడుతున్నాడు. ఇలా ఎందుకు పరిగెడుతున్నావ్ ? అని అడిగితే.. అదే నా ఫిట్నెస్ సీక్రెట్ అని చెబుతున్నాడు
జిమ్ చేసేవాళ్లందరూ దీన్ని ఓసారి ట్రై చేయాలని కూడా సలహా ఇస్తున్నాడు. ఇతడు కుక్కలా పార్కులో పరుగెడుతున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.యూఎస్కు చెందిన 31 ఏళ్ల నథానియల్ ప్రముఖ ఫిటెనెస్ కోచ్. గతేడాది నుంచి పార్కులో ఇలాగే పరుగులు పెడుతున్నాడు. మొదట నిమిషంతో ప్రారంభించి, ప్రతిరోజూ ఒక నిమిషం పెంచుకుంటూ పోయాడు. ఇలా నెల చివర్లో అతడి డాగ్ వాక్ 30 నిమిషాలకు చేరుకుంది. అప్పటినుంచి ప్రతిరోజూ అరంగట పరుగెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
హై ఇంటెన్సిటీ వర్కవుట్ల సమయంలో తాను కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డానని, ఈ డాగ్ స్టైల్ వాక్ వల్ల బలం, సామర్థ్యం పెరిగాయని చెబుతున్నాడు. ఇది తన చేతులకు లో ఇంటెన్సిటీ వర్కౌట్ అని అంటున్నాడు.
View this post on Instagram
అయితే ధామస్గా ప్రయత్నించడం అందరికీ సాధ్యం కాదు. దానికీ ముందుగా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే వంగి రెండు చేతులు నేలకు అనించి నడవడం అంత తేలిక కాదు మరి