Anasuya Bharadwaj: అనసూయ అందాలకు హద్దే లేదా.. ముద్దుగుమ్మ అందాల ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

అనసూయ భరద్వాజ్.. ఈ ముద్దుగుమ్మ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. బుల్లితెర పై పలు టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యింది ఈబ్యూటీ. అందం.. అభినయం ఉన్న ఈ చిన్నది బుల్లితెర పైనే కాదు.. వెండితెరపైనా సత్తాచాటుతూ దూసుకుపోతుంది. కేవలం యాంకరింగ్‌‌‌తోనే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను రాణిస్తుంది ఈ రంగమ్మత్త.

Anasuya Bharadwaj: అనసూయ అందాలకు హద్దే లేదా.. ముద్దుగుమ్మ అందాల ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
Samantha (9)
Samantha (1)Samantha (2)Samantha (3)Samantha (4)Samantha (5)Samantha (6)Samantha (7)Samantha (8)